Up next

Sachin Watched IPL 2018 Final With Lata Mangeshkar

8 Views· 09/09/24
admin
admin
Subscribers
0
In Music

Sachin Tendulkar was a conspicuous absence from the IPL 2018 final between the Chennai Super Kings and Sunrisers Hyderabad on Sunday at the Wankhede Stadium in Mumbai. He later revealed on Twitter that he watched the match with famous singer Lata Mangeshkar at her residence.
#sachintendulkar
#chennaisuperkings
#sunrisershyderabad
#ipl2018

స్వయంగా సచిన్‌యే తనకు అభిమాని అయిన లతా మంగేశ్కర్‌తో కలిసి ఐపీఎల్ 2018 ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించినట్లు సచిన్ వెల్లడించాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఈ పోరులో చెన్నై గెలుపొందింది. ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్‌ను సచిన్ లతా మంగేశ్కర్ స్వగృహం నుంచి చూశాడట.
ఐపీఎల్‌లో గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సచిన్‌ ఇప్పుడు ఆ జట్టు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గతేడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టు ఈ ఏడాది ప్లేఆఫ్‌కు కూడా చేరుకోలేకపోయింది. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య ఫైనల్‌ పోరు జరిగింది.
ఇందులో చెన్నై విజయం సాధించి మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్‌ను సచిన్‌ మంగేశ్కర్ గారితో కలిసి చూసినట్లు ట్విటర్‌ ద్వారా అభిమానులకు తెలిపాడు. 'లతా మంగేష్కర్‌ దీదీతో కలిసి ఫైనల్‌ చూశాను. దీంతో ఈ ఫైనల్‌ చాలా స్పెషల్‌ అయ్యింది' అని పేర్కొన్నాడు. లతా మంగేష్కర్‌, భార్య అంజలితో కలిసి ఉన్న ఫొటోను సచిన్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు.

Show more

0 Comments sort   Sort By

Up next